మాజీ మంత్రి రోజా ఎమోషనల్ అయ్యారు. ఓటమిలోనే మన కోసం నిజంగా పనిచేసేది ఎవరు? అవసరాల కోసం మనతో ఉండేవారు ఎవరో తెలుస్తుందని పేర్కొన్నారు. నగిరిలో గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు తనకు దూరం కావడంపై స్పందిస్తూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.