అన్నమయ్య జిల్లా ఎర్రకుంట్ల దగ్గర కర్నూలు చిత్తూరు హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రమ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ అటెండర్లు తీవ్రంగా గాయపడ్డారు.