ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి మేఘాయాలోని చిరపుంజిలో పర్యటించారు. సంవత్సరంలో అన్ని రోజులు వర్షం కురిసే ప్రాంతంతో చిరపుంజికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ పర్యటించడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ X వేదికగా రఘువీరా రెడ్డి ప్రత్యేక పోస్ట్ పెట్టారు.