ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రప్పా రప్పా డైలాగ్ రోజూ ఏదో ఒకలా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రప్పా రప్పా అంశంపై రియాక్ట్ అయ్యారు. అనంతపురం సభలో చంద్రబాబు నాయుడు రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామనా? అంటూ వార్నింగ్ ఇచ్చారు.