సింగయ్య మరణంపై వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. సింగయ్య కారుకింద పడి చనిపోయినా పట్టించుకోలేదని అభ్యంతరం చెప్పారు.