ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారంనాడు జరుగుతున్న "స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తణుకులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు నాయుడు చెత్త ఊడ్చారు.