టీడీపీ మహానాడు వేదికగా నారా లోకేష్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మూస ధోరణికి విరుద్ధంగా మహానాడులో ఆరు శాసనాలను లోకేష్ ప్రవేశపెట్టారని అభినందించారు. అలాగే విదేశాల్లో చదవుకున్న లోకేష్.. రాష్ట్రం కోసం తన నాలెడ్జ్, టెక్నాలజీని వాడుతున్నారని కొనియాడారు.