ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ప్రయాణించారు.