అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భారత్ సహా పలు దేశాలు నష్టపోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏపీలోని రొయ్యల పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకపోయిందన్నారు.