ఏపీలో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త పాస్ పుస్తకాలు తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి వీటిని ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.