ఘాటీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అనుష్క శెట్టి, హీరో రానా దగ్గుబాటి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇద్దరు మధ్య జరిగిన క్యాండిడ్ ఫోన్ కాల్లో అనుష్క తాను నటించిన ఘాటీ సినిమా అనుభవాల గురించి పంచుకుంది. అదేంటో ఈ వీడియోలో చూసేయండి.