అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ విద్యార్థి గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.