తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు.. అపార పంట నష్టాన్ని కలిగించాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అకాల వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి.