పదేళ్ల క్రితం అనిరుధ్ పెళ్లిపై జ్యోతిష్యురాలు చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. ప్రేమ వివాహం, సినిమా నేపథ్యం లేని అమ్మాయి, టెలికమ్యూనికేషన్స్, రాజకీయ కుటుంబం, అనిరుధ్ నివాసానికి దగ్గరగా ఉండటం వంటి వివరాలు కావ్య మారన్‌తో సరిపోయాయి. ఈ పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.