సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ల ప్రేమ వదంతలు మరోసారి తెరపైకి వచ్చాయి. న్యూయార్క్ వీధుల్లో వీరిద్దరూ కలిసి కనిపించిన ఓ వైరల్ వీడియో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చింది. అనుకోకుండా అమెరికన్ యూట్యూబర్ వీడియోలో కనిపించడంతో, నెటిజన్లు వీరిని "సీక్రెట్ లవర్స్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.