అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే పది రోజులకు పైగా షూటింగ్ పూర్తయింది. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.