ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు బాపట్ల జిల్లా స్టూవర్టుపురంకు చెందినవారు. వారు మహానంది పుణ్యక్షేత్రం దర్శనం తరువాత తిరుగు ప్రయాణంలో ఉన్నారు.