తిరుమలలో ఘాట్ రోడ్డు మీదికి వన్యమృగాలు రావడం గత కొంతకాలంగా కామనైపోయింది. దీంతో కాలినడకన వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇచ్చి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు కలకలం రేపాయి.