వీర జవాన్ మురళీ నాయక్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. రాజౌరి సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ అంత్యక్రియలు సత్యసాయి జిల్లాలో ఆదివారం జిల్లాలో జరిగాయి. పవన్ కళ్యాణ్, మరికొందరు మంత్రులు కుటుంబాన్ని ఓదార్చారు.