ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వ్యవసాయంలోకి ప్రవేశించారు. హైబ్రిడ్ గోదావరి గంగా మామిడి మొక్కలను నాటి, వ్యవసాయంపై తనకున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఈ మార్పుపై గుంటూరు జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.