అయిదు మంది కాదు.. పది మంది కాదు మొత్తం 35 మంది పిల్లల పేర్లను టకటక చెప్పింది ఆ లేడీ టీచర్. కొందరి పేర్ల విషయంలో కాస్త తటపటాయించినా.. మొత్తానికి అందరి పేర్లు చెప్పేసింది. దీన్ని బట్టి క్లాసులో ఏ స్టూడెంట్ ఎట్లా చదువుతున్నారు? ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు? అన్న ముచ్చటంతా తెలిసినట్టు ఉంది ఈ పంతులమ్మకు.