Panasa Pandu Benefits: పనస పండులో ప్రొటీన్, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. పనస పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.