మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పచ్చి మామిడి తినడం వల్ల మంట, అజీర్ణం, విరోచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మామిడిలో పొటాషియం ఉంటుంది. ఇదే గుండె ఆరోగ్యానికి మంచిది.