ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నల్ల మిరియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పైపెరిన్ యాంటీఆక్సిడెంట్ గుణాలతో, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది మరియు బరువు నియంత్రణకు సహాయపడుతుంది. గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, మెదడు ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ మిరియాలు ఉపయోగపడతాయి.