ఉదయాన్నే నడవడం ఒకసారి అలవాటు చేసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నడక అనేది చాలా సింపుల్ ఫిజికల్ యాక్టివిటీ అయినా దానివల్ల కలిగే లాభాలు మాత్రం అసాధారణంగా ఉంటాయి. ప్రతిరోజు కొంత సమయం వాకింగ్ కి కేటాయించడం వల్ల శరీరం ఆరోగ్యంగా మనసు ఉల్లాసంగా ఉంటుంది.