ప్రధాని మోదీకి గతంలో సన్యాస ఆశ్రమంలో అనికేత్ అనే పేరు ఉండేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణపనులకు ప్రధాని మోదీ శుక్రవారంనాడు పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్ వ్యాఖ్యలు చేశారు.