అల్లు కనకరత్నం పెద్దకర్మ హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. అల్లు, మెగా కుటుంబం ఈ పుణ్యకార్యంలో పాల్గొన్నారు. మైహోమ్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, అల్లు రామురావు సహా పలువురు ప్రముఖులు తరలివచ్చి అల్లు కనకరత్నంకు నివాళులర్పించారు. అల్లు అరవింద్, అల్లు అరవింద్‌ను పరామర్శించారు.