పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్ అంటూ వరల్డ్ వైడ్ ఆడియన్స్ తనవైపు తిరిగి చూసేలా చేశారు. అలా తిరిగి చూసిన ఆడియన్స్ చూపులు తనమీద అలా స్టిక్ ఆన్ కావాలంటే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు.