అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది వేరే చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం ఏకంగా హాలీవుడ్ స్టూడియోస్‌ను రంగంలోకి దించుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ ప్రమోషన్ కోసం హాలీవుడ్ బిగ్ స్టూడియోలతో టై అప్‌కి AA22 టీం అంతా రెడీ చేసేసిందని టాక్. ఈ మూవీలో దీపిక పదుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.