హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప2 సినిమా సక్సెస్తో ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్న అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారు. సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు.