అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఈ కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు హైదరాబాద్లో శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు.