సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన దంపతులు.. డాక్టర్ నమ్రత సరోగసి, ఐవిఎఫ్ లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. మెడికల్ లైసెన్స్ లేకుండా చాలా కాలంగా ఈ కేంద్రం నడుస్తున్నట్లు తెలుస్తోంది. కూలీలు, బిచ్చగాళ్ళ నుంచి అండాలు, వీర్యం సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.