అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదమని నమ్ముతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30న అక్షయ తృతీయ. మేషం, మిధునం, సింహం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీన రాశుల వారు బంగారం కొనవచ్చు. వృషభం, కర్కాటకం, తుల, కుంభం, మకర రాశుల వారు వెండి ఆభరణాలు కొనవచ్చు. ఈ కొనుగోళ్లు ఆనందం, శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు.