అక్కినేని అఖిల్ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడం తెలిసిందే.