టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు జపాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. బ్రహ్మాస్త్ర సినిమాతో జపనీస్‌కు దగ్గరైన నాగ్, కుబేరతోనూ అక్కడి ప్రేక్షకులను మెప్పించారు. అందుకే జపనీన్ నాగ్‌ను నాగ్ సామ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కూలీ సినిమాను కూడా జపాన్‌లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.