అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్జీల గ్రాండ్ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన వంటి ప్రముఖులు హాజరయ్యారు. రాంచరణ్ మరియు ఎస్.ఎస్. కార్తీకేయ సంధర్భం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం రాత్రి భారీ రిసెప్షన్ జరగనుంది.