జూన్ 12న, అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గుజరాత్లో ప్రమాదానికి గురైంది. ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం.. టేకాఫ్ అయిన కాసేపటికే అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఏఐ 171 బోయింగ్ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియా సమాచారం కోసం హాట్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది.