విమాన ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్రీడమ్ సేల్ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశీయ అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ సేల్లో భాగంగా దేశీయ ప్రయాణానికి టిక్కెట్ ప్రారంభ ధరను కేవలం 1279 రూపాయలుగా నిర్ణయించింది.