అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిన ఘటనలో మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని 241 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు. విమానం డాక్టర్ల హాస్టల్‌పై పడిన కారణంగా మరో 24 మంది మరణించారు. కాగా ప్రమాద ఘటనా స్థలి దగ్గర భీతావహ వాతావరణం నెలకొంది.