తమిళనాడు ఎన్నికల వేళ, రాజకీయ పార్టీలు హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. AIADMK తన మేనిఫెస్టోలో పురుషులకు ఉచిత బస్ ప్రయాణం, పింఛన్ పెంపు, మహిళలకు ఆర్థిక సాయం రెట్టింపు, ఉచిత ఫ్రిజ్, స్కూటీ సాయం, అమ్మ ఇళ్లు, ఉచిత రేషన్ బియ్యం, నూనె, పప్పు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది.