చైనాలోని యూబీటెక్ సంస్థ రూపొందించిన ఏఐ బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్ రోబోలు మనుషుల వలె స్పర్శ, భావాలను అందిస్తాయి. 20 రకాల ఎమోషన్స్‌ను గుర్తించి, గుర్తుంచుకొని ప్రతిస్పందించే ఈ రోబోలు ఒంటరి వారికి ఎమోషనల్ సపోర్ట్‌ను అందిస్తాయి. రూ.14 లక్షల నుండి రూ.1.2 కోట్ల ధర ఉన్నప్పటికీ, ఇప్పటికే 13,000కు పైగా ఆర్డర్లు వచ్చాయి.