అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో విమానంలోని 241 మంది, మెడికల్ కాలేజీ భవంతిలోని 33 మంది దుర్మరణం చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 274కి చేరింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవంతి దగ్గర నెలకొన్న పరిస్థితికి ఈ వీడియో అద్దంపడుతోంది.