అహ్మదాబాద్ లోని విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడి సివిల్ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రమేష్ విశ్వాస్ విమానం కూలిన సమయంలో సీటుతో పాటు బయటకు ఎగిరిపడి బతికి ఉండటం గమనార్హం.