అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. పలువురు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్ కావడానికి ముందు మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియో దృశ్యాలు ఇవి.