సంగారెడ్డి జిల్లా ఆత్మకూర్ మండలంలోని గోవిందరాజ్ పల్లిలోని మధుప్రియ డైరీపై పోలీసులు దాడి చేసి, 210 లీటర్ల కల్తీ నెయ్యి, నూనె ప్యాకెట్లు, ఉప్పు ప్యాకెట్లు, కెమికల్ పాల పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలు, నెయ్యి, పెరుగు తయారీకి కారణమైన డైరీ నిర్వాహకులను అరెస్టు చేశారు.