ఆదిలాబాద్లో భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం వర్షం, సాయంత్రం గాలివానతో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీలు జరుగుతున్న క్రీడా మైదానంలోనూ గాలివాన తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ, ఎవరికీ ప్రమాదం జరగలేదు.