క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు సాధించిన సురేఖా వాణి ఓ వీడియోని రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. తప్పైపోయింది క్షమించండి.. ఇకపై అలా చేయనని తెలిపారు.