శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల రామయ్యను సినీ నటి నిహారిక కొణిదెల దర్శించుకున్నారు. కాగా స్థానిక మిధిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు