సినీ నటి కల్పిక గణేష్ పై ఆమె తండ్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కల్పిక మానసిక అనారోగ్యంతో బాధపడుతుందని, తరచు గొడవలు చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కల్పికను కనుగొని ఆసుపత్రిలో చేర్పించాలని భావిస్తున్నారు. ఇటీవల ఆమె ప్రెస్ మీట్ లో చేసిన రాద్ధాంతం నెట్టింట వైరల్ అయింది.