ఫిలిం నగర్లో నటి డింపుల్ హయాతిపై కేసు నమోదైంది. ఒడిస్సాకు చెందిన పని మనిషి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జీతం ఇవ్వకపోవడం, కొట్టేందుకు ప్రయత్నించడం, నగ్న వీడియోలు తీయడానికి ప్రయత్నించడం వంటి వేధింపులకు పాల్పడిందని పని మనిషి ఆరోపించింది. డింపుల్, ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది.